(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 051

॥ శ్రీః ॥
3.51. అధ్యాయః 051
Mahabharata - Vana Parva - Chapter Topics
నారదేనంద్రాదీన్ప్రతి దమయంతీగుణానువర్ణనపూర్వకం తస్స్వయంవరప్రవృత్తికథనం ॥ 1 ॥
తత్స్వయంవరార్థమాగచ్ఛద్భిరింద్రాదిభిః పథి దృష్టస్య నలస్య దమయంతీఘటనాయాం దూత్యేన వరణం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

బృహదశ్వ ఉవాచ। 3-51-0x(1916)(17836)
దమయంతీ తు తచ్ఛ్రుత్వా వచో హంసస్య భారత।
తదా ప్రభృతి న స్వస్థా నలం ప్రతి బభూవ సా ॥ 3-51-1(17837)
తతశ్చింతాపరా దీనా వివర్ణవదనా కృశా।
బభూవదమయంతీ తు నిఃశ్వాసపరమా తదా ॥ 3-51-2(17838)
ఊర్ధ్వదృష్టిర్ధ్యానపరా బభూవోన్మత్తదర్శనా।
పాండువర్ణా క్షణేనాథ హృచ్ఛయావిష్టచేతనా ॥ 3-51-3(17839)
న శయ్యాసనభోగేషు రతిం విందతి కర్హిచిత్।
న నక్తం న దివా శేతే హాహేతి రుదతీ ముహుః ॥ 3-51-4(17840)
తామస్వస్థాం తదాకారాం సఖ్యస్తా జజ్ఞిరింగితైః ॥ 3-51-5(17841)
తతో విదర్భపతయే దమయంత్యాః సఖీజనః।
న్యవేదయత్తామస్వస్థాం దమయంతీం నరేశ్వరః ॥ 3-51-6(17842)
తచ్ఛ్రుత్వా నృపతిర్భీమో దమయంతీసఖీగణాత్।
కిమర్థం దుహితా మేఽద్యనాతిస్వస్థేవ లక్ష్యతే ॥ 3-51-7(17843)
స సమీక్ష్య మహీపాలః స్వాం సుతాం ప్రాప్తయౌవనాం।
అపశ్యదాత్మనా కార్యం దమయంత్యాః స్వయంవరం ॥ 3-51-8(17844)
స సన్నిపాతయామాస మహీపాలాన్విశాంపతిః।
ఏషోఽనుభూయతాం చీరాః స్వయంవర ఇతి ప్రభో ॥ 3-51-9(17845)
శ్రుత్వా తు పార్థివాః సర్వే దమయంత్యాః స్వయంవరం।
అభిజగ్ముస్తతో వీరా రాజానో భీమశాసనాత్ ॥ 3-51-10(17846)
హస్త్యశ్వరథఘోషేణ నాదయంతో వసుంధరాం।
విచిత్రమాల్యాభరణైర్బలైర్దృశ్యైః స్వలంకృతైః ॥ 3-51-11(17847)
తేషాం భీమో మహాబాహుః పార్థివానాం మహాత్మనాం।
యథార్హమకరోత్పూజాం తేఽవసంస్తత్ర పూజితాః ॥ 3-51-12(17848)
ఏతస్మిన్నేవ కాలే తు సురాణామృషిసత్తమౌ।
అటమానౌ మహాత్మానావింద్రలోకమితో గతౌ ॥ 3-51-13(17849)
నారదః పర్వతశ్చైవ మహాప్రాజ్ఞౌ మహావ్రతౌ।
దేవరాజస్ భవనం వివిశాతే సుపూజితౌ ॥ 3-51-14(17850)
తావర్చయిత్వా మఘవా తతః కుశలమవ్యయం।
పప్రచ్ఛానామయం చాపి తయోః సర్వగతం విభుః ॥ 3-51-15(17851)
నారద ఉవాచ। 3-51-16x(1917)
ఆవయోః కశలం దేవ సర్వత్రగతమీశ్వర।
లోకే చ మఘవన్కృత్స్నే నృపాః కుశలినో విభో ॥ 3-51-16(17852)
బృహదశ్వ ఉవాచ। 3-51-17x(1918)
నారదస్య వచః శ్రుత్వా పప్రచ్ఛ బలవృత్రహా।
ధర్మజ్ఞాః పృథివీపాలాస్త్యక్తజీవితయోధినః ॥ 3-51-17(17853)
శస్త్రేణ నిధనం కాలే యే గచ్ఛంత్యపరాడ్యుఖాః।
అయం లోకోఽక్షయస్తేషాం యథైవ మమ కామధుక్ ॥ 3-51-18(17854)
క్వను తే క్షత్రియాః శూరా నహి పశ్యామి తానహం।
ఆగచ్ఛతో మహీపాలాందయితామనిథీన్మమ ॥ 3-51-19(17855)
ఏవముక్తస్తు శక్రేణ నారదః ప్రత్యభాషత।
శృణు మే మఘవన్యేన న దృశ్యంతే మహీక్షితః ॥ 3-51-20(17856)
విదర్భరాజ్ఞో దుహితా దమయంతీతి విశ్రుతా।
రూపేణ సమతిక్రాంతా పృథివ్యాం సర్వయోషితః ॥ 3-51-21(17857)
తస్యాః స్వయంవరః శక్ర భవితా నచిరాదివ।
తత్ర గచ్ఛంతి రాజానో రాజపుత్రాశ్చ సర్వశః ॥ 3-51-22(17858)
తాం రత్నభూతాం లోకస్య ప్రార్థయంతో మహీక్షితః।
కాంక్షంతి స్మ విశేషేణ బలవృత్రనిషూదన ॥ 3-51-23(17859)
ఏతస్మిన్కథ్యమానే తు లోకపాలాశ్చ సాగ్నికాః।
ఆజగ్ముర్దేవరాజస్య సమీపమమరోత్తమాః ॥ 3-51-24(17860)
తతస్తే శుశ్రువుః సర్వే నారదస్య వచో మహత్।
శ్రుత్వైవ చాబ్రువన్హృష్టా గచ్ఛామో వయమప్యుత ॥ 3-51-25(17861)
తతః సర్వే మహారాజ సగణాః సహవాహనాః।
విదర్భానభిజగ్ముస్తే యతః సర్వే మహీక్షితః ॥ 3-51-26(17862)
నలోపి రాజా కౌంతేయ శ్రుత్వా రాజ్ఞాం సమాగమం।
అభ్యగచ్ఛదదీనాత్మా దమయంతీమనువ్రతః ॥ 3-51-27(17863)
అథ దేవాః పథి నలం దదృశుర్భూతలే స్తితం।
సాక్షాదివ స్థితం మూర్త్యా మన్మథం రూపసంపదా ॥ 3-51-28(17864)
తం దృష్ట్వా లోకపాలాస్తే భ్రాజమానం యథా రవిం।
తస్థుర్విగతసంకల్పా విస్మితా రూపసంపదా ॥ 3-51-29(17865)
తతోఽంతరిక్షే విష్టభ్య విమానాని దివౌకసః।
అబ్రువన్నైషధం రాజన్నవతీర్య నభస్తలాత్ ॥ 3-51-30(17866)
భోభో నిషధరాజేంద్ర నల సత్యవ్రతో భవాత్।
అస్మాకం కురు సాహాయ్యం దూతో భవ నరోత్తమ ॥ 3-51-31(17867)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నలోపాఖ్యానపర్వణి ఏకపంచాశోఽధ్యాయః ॥ 51 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-51-5 జజ్ఞుః జ్ఞాతవత్యః। రఇంగితైః అభిప్రాయసృచకైశ్చేష్టితైః ॥
3-51-9 అనుభూయతాం ప్రేక్ష్యతాం భవద్భిః ॥
3-51-20 మహీక్షితః పృష్వీశ్వరా ॥
3-51-29 విగతో వినష్టః దమయంతీం ప్రాప్స్యామ ఇతిసంకల్పో యేషాం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.